News

Manjusha News

Manjusha Weekly (Sunday: 09232022) మందస పట్టణంలో కొలువు దీరిన కిల్లమ్మ తల్లి          దసరా ఉత్సవాల సందర్భంగా మందస పట్టణ మరియు పరిసర ప్రాంతాల ఆరాధ్య దైవమైన కిల్లమ్మతల్లి మందస పట్టణంలోని రాజుగారి కోట ఆవరణలో కొలువుదీరింది. ప్రతి ఏటా దసరా ఉత్సవాల సందర్భంగా కిల్లమ్మ తల్లి పిడిమందస గ్రామం నుండి మందస వచ్చి, మందస పట్టణంలో  16 రోజులపాటు భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తిరిగి పిడిమందస గ్రామానికి వెళ్ళిపోతుంది. కిల్లమ్మ తల్లి …

Manjusha News Read More »

Killamma Arrives to Mandasa Raja’s Palace!

Killamma Arrives to Mandasa Raja’s Palace అందరికి శుభోదయం… నిన్న రాత్రి అనగా ఈరోజు వేకువజామున …. కిల్లమ్మదేవత మన గ్రామమునకు విచ్చే సినది. ఈ రోజు నుండి 16 రోజుల పాటు దేవత మందసగ్రామంలో కొలివైయుండును … భక్తులు భక్తిశ్రద్ధలతో దేవతను దర్శించుకుని కృపకుపాత్రులు కాగలరు … తల్లి చల్లని దీవెనలు మనందరు పై ఉండాలని ప్రార్ధన ….

Road Related Issues in Mandasa

Comment 1: మందసలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జన్న చెరువు నుండి పక్కనున్న చిన్న చెరువు నుండి నీరు కాపు వీధిలోనికి వస్తున్నది సుమారుగా వారం రోజులు అయింది దానివల్ల అక్కడ ఉన్న రోడ్డు కోతకి గురి అయింది ఎవరూ పట్టించుకోవడం లేదు ఈ దారి గుండా రెండు మూడు గ్రామాలకు వెళ్లే ప్రజలు అలాగే మందస లో ఉన్న కాపు వీధిలో ప్రజలు వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. (KH: 9.11.2022) Comments …

Road Related Issues in Mandasa Read More »

Space for New Buildings for High School

8.30.2022: 400 Mtrs track కి అవసరం అయిన ఆట స్థలానికి ఎటువంటి అవరోధం కలుగకుండా, ,నిరూపయోగం లో ఉన్న స్థలాన్ని కేటాయించి,అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకున్న సంభదిత వ్యక్తులందరికి హృదయపూర్వక ధన్యవాదాలు…👏👏👏 (SD) 8.27,2022: Happy to learn that the allocation of space for the additional buildings in the vicinity of our school playground has been resolved. I thank each and everybody who took …

Space for New Buildings for High School Read More »

Sri Gangadhara Garuda Govinda Temple Development

    8.18.2022: శ్రీ గంగాధర గరుడ గోవిందాలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు మరియు మందస పట్టణ ప్రజలకు తెలియజేయునది ఏమనగా ….. మన కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల ప్రారంభించిన ఆలయ మెట్ల మార్గం మరమ్మత్తులు కార్యక్రమం పూర్తయ్యిందన్న విషయము అందరికీ తెలిసినదే. మీ అందరి సహకారం, తోడ్పాటు లేకుంటే ఈ కార్యక్రమం ఇంత తొందరగా పూర్తయ్యేది కాదు.     అదే విధంగా కొండపైన దేవాలయమునకు ఆనుకొని ఉన్న పురాతన రాతి నిర్మితమైన మండపం పూర్తిగా …

Sri Gangadhara Garuda Govinda Temple Development Read More »