Killamma Arrives to Mandasa Raja’s Palace!

Killamma Arrives to Mandasa Raja's Palace

అందరికి శుభోదయం… నిన్న రాత్రి అనగా ఈరోజు వేకువజామున …. కిల్లమ్మదేవత మన గ్రామమునకు విచ్చే సినది. ఈ రోజు నుండి 16 రోజుల పాటు దేవత మందసగ్రామంలో కొలివైయుండును … భక్తులు భక్తిశ్రద్ధలతో దేవతను దర్శించుకుని కృపకుపాత్రులు కాగలరు … తల్లి చల్లని దీవెనలు మనందరు పై ఉండాలని ప్రార్ధన ….

Leave a Comment

Your email address will not be published.