Manjusha Weekly (Oct 30, 2022)
Manjusha weekly (Oct 30, 2022)
Manjusha weekly (Oct 30, 2022)
Manjusha Weekly News (Oct 23rd 2022)
Sarannavarathri Celebrations & Our IAS Officers https://youtu.be/dLPS2EUrJwIhttps://youtu.be/vvAJ5WQDWaE పై వీడియోలలో ఉన్న ఇద్దరు ఐఏఎస్ అధికారులు భార్యా భర్తలు. ప్రస్తుతం శ్రీమాన్ డిల్లీరావు గారు NTR జిల్లా కలెక్టర్ గానూ, వారి శ్రీమతి, శ్రీమతి ప్రశాంతి గారు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గానూ పని చేస్తున్నారు. వీరిద్దరు ఇటీవల విజయకీలాద్రి పైన శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న సమయంలో వీడియోలు ఇవి. శ్రీమాన్ డిల్లీరావు గారి స్వగ్రామం మన మందస ప్రక్కనే ఉన్న పిడిమందస కావడం …
Welcome home Siddartha! Today Siddhartha, Coach Rabi Mahanthy, and the softball team were invited to meet with Minister Dr. Appalaraju and the District Collector. Congratulations once again from GM.Com
Manjusha Weekly (Oct 9th 2022)
Gandhi Jayanthi 10-02-2022 Gandhi Jayanthi celebrated in Oriya library, Mandasa, on October 2nd, 2022. ఈ రోజు మందస పట్టణంలోని ఒడియా లైబ్రరీ లో గాంధీ జయంతి వేడుకలను మందస అభివృద్ధి సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజస్తున్నాను.Hemanth, K. Persons in the picture are: Prasanth, Venkata Raju, Ravi Mahanthy, Ravi Raju, Ramesh, Hemanth, and Hari
కర్ణాటక బళ్ళారి లో అక్టోబర్ 1 2022 దినమున ప్రతిష్ట జరుగుతున్న ప్రముఖ సినీ నటుడు దాన కర్ణుడు అనేటువంటి కీర్తి శేషుల శ్రీ పునీత్ రాజకుమార్ గారి మెట్టమొదటి బ్లాక్ గ్రానైట్ విగ్రహాన్ని నేను తయారు చేయడం సంతోషం కలుగుతుంది.నల్ల రాయి లో విగ్రహాన్ని తయారు చేయడం చేయడం చాలా కష్టమైన విషయమే అయినా చాలెంజ్ గా తీసుకుని సతత 75 రోజుల లో ముగించడమైనది. यह गर्व और बहुत खुशी की बात …
Manjusha Weekly (Sunday: 09232022) మందస పట్టణంలో కొలువు దీరిన కిల్లమ్మ తల్లి దసరా ఉత్సవాల సందర్భంగా మందస పట్టణ మరియు పరిసర ప్రాంతాల ఆరాధ్య దైవమైన కిల్లమ్మతల్లి మందస పట్టణంలోని రాజుగారి కోట ఆవరణలో కొలువుదీరింది. ప్రతి ఏటా దసరా ఉత్సవాల సందర్భంగా కిల్లమ్మ తల్లి పిడిమందస గ్రామం నుండి మందస వచ్చి, మందస పట్టణంలో 16 రోజులపాటు భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తిరిగి పిడిమందస గ్రామానికి వెళ్ళిపోతుంది. కిల్లమ్మ తల్లి …