Mohan Achary

Owner Mohan (M)

Congratulations to Mohan Rao Thamada

కర్ణాటక బళ్ళారి లో అక్టోబర్ 1 2022 దినమున ప్రతిష్ట జరుగుతున్న ప్రముఖ సినీ నటుడు దాన కర్ణుడు అనేటువంటి కీర్తి శేషుల శ్రీ పునీత్ రాజకుమార్ గారి మెట్టమొదటి బ్లాక్ గ్రానైట్ విగ్రహాన్ని నేను తయారు చేయడం సంతోషం కలుగుతుంది.నల్ల రాయి లో విగ్రహాన్ని తయారు చేయడం చేయడం చాలా కష్టమైన విషయమే అయినా చాలెంజ్ గా తీసుకుని సతత 75 రోజుల లో ముగించడమైనది. यह गर्व और बहुत खुशी की बात …

Congratulations to Mohan Rao Thamada Read More »

Manjusha News

Manjusha Weekly (Sunday: 09232022) మందస పట్టణంలో కొలువు దీరిన కిల్లమ్మ తల్లి          దసరా ఉత్సవాల సందర్భంగా మందస పట్టణ మరియు పరిసర ప్రాంతాల ఆరాధ్య దైవమైన కిల్లమ్మతల్లి మందస పట్టణంలోని రాజుగారి కోట ఆవరణలో కొలువుదీరింది. ప్రతి ఏటా దసరా ఉత్సవాల సందర్భంగా కిల్లమ్మ తల్లి పిడిమందస గ్రామం నుండి మందస వచ్చి, మందస పట్టణంలో  16 రోజులపాటు భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తిరిగి పిడిమందస గ్రామానికి వెళ్ళిపోతుంది. కిల్లమ్మ తల్లి …

Manjusha News Read More »

Videos Mandasa

https://www.youtube.com/watch?v=cb70cGsXglkhttps://youtu.be/7nq9wATM9SMhttps://www.youtube.com/watch?v=2rHlzN5U_Ikhttps://youtu.be/mU3xYOmSVcchttps://www.youtube.com/watch?v=PQVc8ff3ZfIhttps://www.youtube.com/watch?v=PQVc8ff3ZfIhttps://youtu.be/WiJx-emKd-4https://youtu.be/cspz27QMLvwhttps://www.youtube.com/watch?v=WNsb3xZFLIYhttps://www.youtube.com/watch?v=fr1NW-lfTsIhttps://www.youtube.com/watch?v=7x-vQF1R2Ighttps://www.youtube.com/watch?v=kOusOJM_wsEhttps://youtu.be/E5BpW0YXnQ8https://youtu.be/n0FSsfyVbMIhttps://youtu.be/INIyBJ–y2Qhttps://youtu.be/f2mlonOm6-Yhttps://youtu.be/Bq2dKLTqCdwhttps://youtu.be/Z7EEAuuwEekhttps://youtu.be/TtTtuGIfIN8https://youtu.be/jCF58d7Ocf0https://youtu.be/VNZKK4OtJz4https://youtu.be/nwQhju_DZT8https://www.youtube.com/watch?v=Qn9vFixdLUohttps://youtu.be/MSQVQ1U2BC4https://greatermandasa.com/wp-content/uploads/2022/09/MDS-cleaning-video-1.mp4 Note: Double-click on this above picture/video to watch the video

Killamma Arrives to Mandasa Raja’s Palace!

Killamma Arrives to Mandasa Raja’s Palace అందరికి శుభోదయం… నిన్న రాత్రి అనగా ఈరోజు వేకువజామున …. కిల్లమ్మదేవత మన గ్రామమునకు విచ్చే సినది. ఈ రోజు నుండి 16 రోజుల పాటు దేవత మందసగ్రామంలో కొలివైయుండును … భక్తులు భక్తిశ్రద్ధలతో దేవతను దర్శించుకుని కృపకుపాత్రులు కాగలరు … తల్లి చల్లని దీవెనలు మనందరు పై ఉండాలని ప్రార్ధన ….

Road Related Issues in Mandasa

Comment 1: మందసలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జన్న చెరువు నుండి పక్కనున్న చిన్న చెరువు నుండి నీరు కాపు వీధిలోనికి వస్తున్నది సుమారుగా వారం రోజులు అయింది దానివల్ల అక్కడ ఉన్న రోడ్డు కోతకి గురి అయింది ఎవరూ పట్టించుకోవడం లేదు ఈ దారి గుండా రెండు మూడు గ్రామాలకు వెళ్లే ప్రజలు అలాగే మందస లో ఉన్న కాపు వీధిలో ప్రజలు వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. (KH: 9.11.2022) Comments …

Road Related Issues in Mandasa Read More »