పై వీడియోలలో ఉన్న ఇద్దరు ఐఏఎస్ అధికారులు భార్యా భర్తలు. ప్రస్తుతం శ్రీమాన్ డిల్లీరావు గారు NTR జిల్లా కలెక్టర్ గానూ, వారి శ్రీమతి, శ్రీమతి ప్రశాంతి గారు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గానూ పని చేస్తున్నారు. వీరిద్దరు ఇటీవల విజయకీలాద్రి పైన శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న సమయంలో వీడియోలు ఇవి. శ్రీమాన్ డిల్లీరావు గారి స్వగ్రామం మన మందస ప్రక్కనే ఉన్న పిడిమందస కావడం విశేషం. (Curtesy: Kalicharan, Mandasa)