Road Related Issues in Mandasa
Comment 1: మందసలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జన్న చెరువు నుండి పక్కనున్న చిన్న చెరువు నుండి నీరు కాపు వీధిలోనికి వస్తున్నది సుమారుగా వారం రోజులు అయింది దానివల్ల అక్కడ ఉన్న రోడ్డు కోతకి గురి అయింది ఎవరూ పట్టించుకోవడం లేదు ఈ దారి గుండా రెండు మూడు గ్రామాలకు వెళ్లే ప్రజలు అలాగే మందస లో ఉన్న కాపు వీధిలో ప్రజలు వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. (KH: 9.11.2022) Comments …