Sri Gangadhara Garuda Govinda Temple Development
8.18.2022: శ్రీ గంగాధర గరుడ గోవిందాలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు మరియు మందస పట్టణ ప్రజలకు తెలియజేయునది ఏమనగా ….. మన కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల ప్రారంభించిన ఆలయ మెట్ల మార్గం మరమ్మత్తులు కార్యక్రమం పూర్తయ్యిందన్న విషయము అందరికీ తెలిసినదే. మీ అందరి సహకారం, తోడ్పాటు లేకుంటే ఈ కార్యక్రమం ఇంత తొందరగా పూర్తయ్యేది కాదు. అదే విధంగా కొండపైన దేవాలయమునకు ఆనుకొని ఉన్న పురాతన రాతి నిర్మితమైన మండపం పూర్తిగా …
Sri Gangadhara Garuda Govinda Temple Development Read More »