Ongoing Projects in Mandasa

Mandasa Development Trust (MDT/MDS/CM Relief Funds) helping the poor

MDT 1
MDT2
WhatsApp-Image-2022-09-18-at-2.21.12-PM
CM1

Helping an 8 year old Sharmila for treatment by Pavanaputra Seva Society (20K)

చిన్నారి పాప ట్రీట్మెంట్ కోసం 20000 ఆర్థిక సహాయాన్ని అందించిన శ్రీ పవనపుత్ర సేవా సంస్థ

మందస మండలం పిడిమందస గ్రామానికి చెందిన పండిత దుర్యోధన గారి 9 సంవత్సరాల వయసుగల పాప షర్మిల కు ఆడుకోనవలసిన వయసులో అనుకోని కష్టం వచ్చింది. అందరితో ఆడుకోవలసిన పాప కనీసం ఇప్పుడు కూర్చునే పరిస్థితుల్లో కూడా లేదు. పాప ట్రీట్మెంట్ కోసం లక్షల్లో ఖర్చు అవుతుందని తెలిసిన తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియని దీనస్థితిలో ఉండిపోయారు. గ్రామస్తులు సహాయం కోసం మన సంస్థను సంప్రదించగా శ్రీ పవనపుత్ర సేవా సంస్థ నుండి పాప ట్రీట్మెంట్ కోసం 20000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. మనం చేసేది చిన్న సహాయమే అయినా ఆ కుటుంబానికి ఎంతో కొంత భరోసా కల్పిస్తుంది అనే ఉద్దేశంతో దాతల సహకారంతో సహాయాన్ని అందించడం జరిగింది. దాతలు ఎవరైనా స్పందించి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటారని ఆ పాప ట్రీట్మెంట్ కోసం సహాయాన్ని అందిస్తారని తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు మజ్జి భాస్కరరావు, కొల్లి ఫల్గుణరావు, హనుమంతు జనార్దన్, ఆసపన్న బాలరాజు, నక్క అనిల్ కుమార్, బిన్నాల శివ, మధు, గ్రామస్తులు కిషోర్, రజినీకాంత్, గిరి, సురేష్, జగదీష్, జీవనరావు తదిరులు పాల్గున్నారు.
PP1

Development of Roads in GreaterMandasa by State Government

MDS Hamsarali Road
MDS road2
Begining of Road work
Roads- 6

Toilet Facility at Bus Stand (Sponsored by MDS and Government funds)

Latrine2
Letrine 2022

Buttermilk Distribution during summer 2022, by MDS

Buttermilk Distribution during summer 2022, by Sri Satya Sai Baba Temple

Use/Misuse of Dustbins in Mandasa (2021-2022) sponsored by MDS

Placement of Dustbins in Mandasa by MDS (2021)

Plantation by Monangi Nageswararao and friends

Cleaning the Beaches around Ratti sponsored by MDS

Orissa Flood Relief by Mandasa Youth

Youth cleaning and widening road near High School in 2017

Donation of Filtered Drinking Water to SRSM Zill Parishad High School

Donation of eletric poles and lights between High School and Chandeswara Temple

Please note that more photos (also related text) are being added shortly