Attempts to Clean Ratti beach front

Dear members, I am extremely happy to see the professional cleaning attempts (using Gloves, masks and trash bags) at the Ratti beach-front today by some of the enthusiastic members of the ‘Keep GreaterMandasa Clean Group’, a sub-group of ‘Mandasa Development Society’. Today’s your efforts are great ‘baby steps’ for a cleaner, greener and healthier environment for tomorrow. Please keep it up. Needless to say that with these small attempts of cleaning Ratti beach cannot make it completely free from pollutants. It is only a step to attract public awareness, so that visitors in future may try to keep their trash away from the beach area as much as possible. Hoping to see many more such environmental awareness activities, in near future, including in some of those street- corners that were unfortunately left neglected by Municipal workers. I wish Good Luck to you all.

మందస అభివృద్ధి సొసైటీ (KGCG/MDS) సభ్యులకు అభినందనలు. మన సొసైటీ లో ఉన్నఉత్సాహవంతులైన యువకులంతా కలసి మందస కు అతి సమీపంలో గల రట్టి సముద్ర తీరంలో గల ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగించడం నిజంగా అభినంచదగ్గ విషయం. ఈరోజు మీరు ప్రారంభించిన ఈ పరిశుభ్రత కార్యక్రమం రేపటి ఆరోగ్యకరమైన , పరిశుభ్రమైన పర్యావరణానికి నాంది కాగలదని ఆశిస్తున్నాను. మనం చేపట్టిన ఈ చిన్న పరిశుభ్రత కార్యక్రమం
(మన ఈ చిన్న ప్రయత్నం) సముద్ర తీరాన్ని అంతటినీ కాలుష్య రహితంగా మార్చలేదు కానీ భవిష్యత్త్ లో సందర్శకులను, స్థానిక ప్రజలను సముద్ర కాలుష్యం పట్ల, తీసుకోవలసిన జాగ్రత్తల పట్ల చైతన్యవంతులను చేయగలదు.
సమీప భవిష్యత్తులో మన సొసైటీ తరపున మందస లోని అన్ని వీధుల లోనూ, పట్టణ పరిసర ప్రాంతాల్లో ను ఇటువంటి మరిన్ని పరిశుభ్రత, పర్యావరణ హిత కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని కోరుకుంటున్నాను. (Note: Thanks to K. Hemanth for helping with the translation)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *